ETV Bharat / state

ED: ఆ సంస్థలో రెండో రోజు కొనసాగిన ఈడీ సోదాలు

రెండో రోజు కూడా మధుకాన్ గ్రూప్ సంస్థల కార్యాలయాల్లో ఈడీ(enforcement directorate) అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంపీ నామ నాగేశ్వరరావుతోపాటు మధుకాన్​ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.

enforcement directorate, madhucon group
ED: ఆ సంస్థలో రెండో రోజు కొనసాగిన ఈడీ సోదాలు
author img

By

Published : Jun 12, 2021, 4:43 PM IST

మధుకాన్ గ్రూప్ సంస్థల కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఈడీ(enforcement directorate) సోదాలు జరిపింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎంపీ నామ నాగేశ్వరరావుతో మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది.

ఇవాళ పలు కార్యాలయాలు తనిఖీ చేయడంతోపాటు... బ్యాంకుల్లో లాకర్లు, ఖాతాలను ఈడీ బృందాలు పరిశీలించాయి. జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్​ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో... వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇతర అవసరాల కోసం మళ్లీంచినట్లు మధుకాన్ గ్రూపుపై ఈడీ అభియోగం.

ఇదీ చూడండి: nv ramana: సోమవారం యాదాద్రికి జస్టిస్ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.