హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయ నివాసానికి ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాంనగర్లోని దత్తాత్రేయ నివాసం అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో కళకళలాడుతోంది. తెరాస సీనియర్ నేత ఎంపీ కే.కేశవరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తదితర ప్రముఖులు ఆయన్ను శాలువాతో సన్మానించారు.
దత్తాత్రేయ నివాసానికి ప్రముఖుల తాకిడి - బండారు దత్తాత్రేయ
బండారు దత్తాత్రేయ నివాసం భాజపా శ్రేణులు, ఇతర ప్రముఖులతో కిటకిటలాడుతోంది. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నివాసానికి పలువురు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
దత్తాత్రేయను సన్మానించిన రాజకీయ ప్రముఖులు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయ నివాసానికి ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాంనగర్లోని దత్తాత్రేయ నివాసం అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో కళకళలాడుతోంది. తెరాస సీనియర్ నేత ఎంపీ కే.కేశవరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తదితర ప్రముఖులు ఆయన్ను శాలువాతో సన్మానించారు.
Intro:Body:
Conclusion:
teja
Conclusion: