ETV Bharat / state

బల్దియా ఫలితాలు: తెరాస-55, భాజపా-48, మజ్లిస్​-44, కాంగ్రెస్​-2

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. తెరాస 55 స్థానాల్లో గెలుపొందగా భాజపా 48 స్థానాల్లో, ఎంఐఎం 44, కాంగ్రెస్​ రెండు స్థానాల్లో విజయం సాధించింది.

author img

By

Published : Dec 4, 2020, 12:28 PM IST

Updated : Dec 4, 2020, 11:40 PM IST

emerging-first-round-results-in-ghmc-elections-counting-202
బల్దియా ఫలితాలు: తెరాస-55, భాజపా-48, మజ్లిస్​-44, కాంగ్రెస్​-2

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

తెరాస విజయాలు

1. అల్వాల్‌లో తెరాస అభ్యర్థి సి.హెచ్‌. విజయశాంతి విజయం

2. కుత్బుల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి గౌరీష్‌ పారిజాత విజయం

3. చింతల్‌లో తెరాస అభ్యర్థి రషీదాబేగం విజయం

4. ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో తెరాస అభ్యర్థి నరసింహ యాదవ్‌ విజయం

5. భారతీనగర్‌లో తెరాస అభ్యర్థి వి.సింధు విజయం

6. రంగారెడ్డినగర్‌లో తెరాస అభ్యర్థి విజయ్‌శేఖర్‌ విజయం

7. రామచంద్రాపురంలో తెరాస అభ్యర్థిబి.పుష్ప విజయం

8. వెంకటాపురంలో తెరాస అభ్యర్థి సబితా కిశోర్‌ విజయం

9. సనత్‌నగర్‌లో తెరాస అభ్యర్థి కొలను లక్ష్మి విజయం

10. హఫీజ్‌పేటలో తెరాస అభ్యర్థి వి.పూజిత విజయం

11. హైదర్‌నగర్‌లో తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం

12. సూరారంలో తెరాస అభ్యర్థి మంత్రి సత్యనారాయణ విజయం

13. మెట్టుగూడలో తెరాస అభ్యర్థి ఆర్‌.సునీత విజయం

14. కాప్రాలో తెరాస అభ్యర్థి ఎస్‌. స్వర్ణరాజ్‌ విజయం

15. శేరిలింగంపల్లిలో తెరాస అభ్యర్థి నాగేందర్‌ యాదవ్‌ విజయం

16. పటాన్‌చెరులో తెరాస అభ్యర్థి మెట్టు కుమార్‌యాదవ్‌ విజయం

17. కూకట్‌పల్లిలో తెరాస అభ్యర్థి జూపల్లి సత్యనారాయణరావు గెలుపు

18. కొండాపూర్‌లో తెరాస అభ్యర్థి షేక్‌ హమీద్‌ విజయం

19. జగద్గిరిగుట్టలో తెరాస అభ్యర్థి కె.జగన్‌ విజయం

20. గాజులరామారంలో తెరాస అభ్యర్థి రావుల శేషగిరి విజయం

21. బాలాజీనగర్‌లో తెరాస అభ్యర్థి పి.శిరీషా విజయం

22. మాదాపూర్‌లో తెరాస అభ‌్యర్థి జగదీశ్వర్‌గౌడ్‌ విజయం

23. ఖైరతాబాద్‌లో తెరాస అభ్యర్థి విజయారెడ్డి విజయం

24. సోమాజీగూడలో తెరాస అభ్యర్థి వనం సంగీత విజయం

25. అల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి సబిహా బేగం విజయం

25. మీర్‌పేట హెచ్‌బీ కాలనీ తెరాస జె.ప్రభుదాస్‌ విజయం

26. గోల్నాకలో తెరాస అభ్యర్థి డి. లావణ్య విజయం

27. బోరబండలో తెరాస అభ్యర్థి బాబా ఫసియుద్దీన్‌ విజయం

28. చర్లపల్లి తెరాస అభ్యర్థి బొంతు శ్రీదేవి విజయం

29. నాచారం తెరాస అభ్యర్థి శాంతిసాయిజన్ శేఖర్‌

30. తూర్పు ఆనంద్‌బాగ్‌ తెరాస అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ విజయం

31. గౌతమ్‌నగర్‌లో తెరాస అభ్యర్థి సునీత విజయం

32. యూసుఫ్‌గూడలోతెరాస అభ్యర్థి బండారు రాజ్‌కుమార్‌ గెలుపు

33. వెంగళరావునగర్‌లో తెరాస అభ్యర్థి జి.దేదీప్య విజయం

34. రహ్మత్‌నగర్‌లో తెరాస అభ్యర్థి సి.ఎన్‌.రెడ్డి విజయం

35. బాలానగర్‌లో తెరాస అభ్యర్థి ఎ.రవీందర్‌రెడ్డి గెలుపు

36. ఆల్విన్‌ కాలనీలో తెరాస అభ్యర్థి వెంకటేశ్‌ గౌడ్‌ విజయం

37. వివేకానందనగర్ కాలనీ మాధవరం సరోజాదేవి

38. మల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి దేవేందర్‌రెడ్డి విజయం

39. బేగంపేటలో తెరాస అభ్యర్థి మహేశ్వరి విజయం

40. చందానగర్‌ తెరాస అభ్యర్థి ఆర్‌.మంజుల విజయం

41. బన్సీలాల్‌పేటలో తెరాస అభ్యర్థి కుర్మ హేమలత విజయం

42. ఫతేనగర్‌లో తెరాస అభ్యర్థి విజయం

43. మియాపూర్‌లో తెరాస విజయం

44. చిల్కానగర్‌ తెరాస విజయం

45. బంజారాహిల్స్‌లో తెరాస విజయం

46. అంబర్‌పేట తెరాస విజయం

47. అడ్డగుట్ట తెరాస విజయం

48. కేపీహెచ్‌బీ కాలనీ తెరాస విజయం

49. సీతాఫల్‌మండి తెరాస విజయం

50. సుభాష్‌నగర్ తెరాస విజయం

51. తార్నాక తెరాస విజయం

52. వెంకటేశ్వర కాలనీ తెరాస విజయం

53. మచ్చబొల్లారం తెరాస విజయం

54. బౌద్ధనగర్‌ తెరాస విజయం

భాజపా విజయాలు

1. అడిక్‌మెట్‌లో భాజపా అభ్యర్థి సునీతా ప్రకాశ్‌గౌడ్‌ విజయం

2. గచ్చిబౌలిలో భాజపా అభ్యర్థి గంగాధర్‌ రెడ్డి విజయం

3. ముషీరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఎం.సుప్రియ విజయం

4. చెతన్యపురిలో భాజపా అభ్యర్థి రంగవెంకటనర్సింహారావు గెలుపు

5. జీడిమెట్లలో భాజపా అభ్యర్థి సి.హెచ్‌. తారచంద్రారెడ్డి విజయం

6. మూసారంబాగ్‌లో భాజపా అభ్యర్థి బి.భాగ్యలక్ష్మి గెలుపు

7. మోండామార్కెట్‌లో భాజపా అభ్యర్థి కొంతం దీపిక గెలుపు

8. హబ్సిగూడలో భాజపా అభ్యర్థి చేతన విజయం

9. రాంనగర్‌లో భాజపా అభ్యర్థి కె.రవికుమార్ విజయం

10. వనస్థలిపురంలో భాజపా అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి విజయం

11. అమీర్‌పేటలో భాజపా అభ్యర్థి కేతినేని సరళ విజయం

12. వినాయకనగర్‌లో భాజపా అభ్యర్థి సి.రాజ్యలక్ష్మి విజయ

13. గుడిమల్కాపూర్ భాజపా అభ్యర్థి దేవర కరుణాకర్‌ విజయం

14. కవాడిగూడలో భాజపా అభ్యర్థి రచన విజయం

15. గడ్డిఅన్నారంలో భాజపా అభ్యర్థి ప్రేమ్‌ మహేశ‌్వర్‌ రెడ్డి విజయం

16. రామకృష్ణాపురంలో భాజపా అభ్యర్థి వి.రాధ విజయం

17. సరూర్‌నగర్‌లో భాజపా అభ్యర్థి ఆకుల శ్రీవాణి విజయం

18. హస్తినాపురంలో భాజపా అభ్యర్థి బానోత్‌ సుజాత విజయం

19. రామంతాపూర్ భాజపా అభ్యర్థి బండారి శ్రీవాణి విజయం

20. గాంధీనగర్‌లో భాజపా అభ్యర్థి ఎ.పావని విజయం

21. మల్కాజిగిరిలో భాజపా అభ్యర్థి వి.శ్రవణ్‌ విజయం

22. రాంగోపాల్‌పేటలో భాజపా అభ్యర్థి సుచిత్ర విజయం

23. చంపాపేటలో భాజపా అభ్యర్థి వంగ మధుసూదన్‌ రెడ్డి విజయం

24. లింగోజిగూడలో భాజపా అభ్యర్థి ఆకుల రమేశ్‌గౌడ్‌ గెలుపు

25. రాజేంద్రనగర్‌లో భాజపా అభ్యర్థి అర్చన విజయం

26. జియాగూడలో భాజపా అభ్యర్థి బి.దర్శన్‌ విజయం

27. కొత్తపేటలో భాజపా అభ్యర్థి పవన్‌ కుమార్‌ విజయం

28. సైదాబాద్‌లో భాజపా అభ్యర్థి కె.అరుణ విజయం

29. గౌలిపురాలో భాజపా అభ్యర్థి ఎ.భాగ్యలక్ష్మి విజయం

30. బేగంబజార్‌లో భాజపా అభ్యర్థి శంకర్‌ యాదవ్‌ విజయం

31. గన్‌ఫౌండ్రీలో భాజపా అభ్యర్థి సురేఖ విజయం

32. గోషామహల్‌లో భాజపా అభ్యర్థి లాల్‌సింగ్‌ విజయం

33. నాగోల్‌లో భాజపా అభ్యర్థి సి.హెచ్ అరుణ్‌ విజయం

34. కాచిగూడలో భాజపా విజయం

35. జూబ్లీహిల్స్‌ భాజపా

36. మన్సూరాబాద్‌ భాజపా

37. అత్తాపూర్‌ భాజపా

38. మంగళ్‌హాట్‌ శశికళ భాజపా

39. మూసాపేట భాజపా

40. హయత్‌నగర్‌ భాజపా

41. మౌలాలి భాజపా

42. నల్లకుంట భాజపా

43.బీఎన్‌ రెడ్డి నగర్‌ భాజపా

44.హిమాయత్‌నగర్ భాజపా

45.జాంబాగ్‌ భాజపా రాకేశ్‌ జైస్వాల్‌

46.ఐఎస్‌ సదన్‌ భాజపా శ్వేత

47.బాగ్‌అంబర్‌పేట్ భాజపా

ఎంఐఎం విజయాలు- 43

1. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజీద్‌ హుస్సేన్‌ గెలుపు

2. కిషన్‌బాగ్‌- ఎంఐఎం అభ్యర్థి ఖాజా ముబషీరుద్దీన్‌ గెలుపు

3. చాంద్రాయణగుట్ట- ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్‌ వాహెబ్‌ గెలుపు

4. జహనుమా - ఎంఐఎం అభ్యర్థి మహ్మద్‌ అబ్దుల్‌ ముక్తాదర్‌ గెలుపు

5. తలాబ్‌చంచలం- ఎంఐఎం అభ్యర్థి సమీనా బేగం గెలుపు

6. దత్తాత్రేయ నగర్‌- ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ జకీర్‌ బుకారి గెలుపు

7. దూద్‌బౌలి- ఎంఐఎం అభ్యర్థి మహ్మద్‌ సలీం గెలుపు

8. నవాబ్‌సాహెబ్‌కుంట- ఎంఐఎం అభ్యర్థి షిరీన్‌ ఖాతూన్‌ గెలుపు

9. ఫలక్‌నుమా- ఎంఐఎం అభ్యర్థి కె.తారాబాయి గెలుపు

10. బార్కాస్‌- ఎంఐఎం అభ్యర్థి షబానాబేగం గెలుపు

11. రామ్‌నాస్‌పురా- ఎంఐఎం అభ్యర్థి మహ్మద్‌ ఖదీర్‌ గెలుపు

12. రియాసత్‌నగర్- ఎంఐఎం అభ్యర్థి మీర్జా ముస్తఫాబేగ్‌ గెలుపు

13. సంతోష్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్‌ ముజఫర్‌ హుస్సేన్‌ గెలుపు

14. శాస్త్రిపురంలో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్‌ ముబీన్‌ గెలుపు

15. సులేమాన్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి అబీదా సుల్తానా గెలుపు

16. రెడ్‌హిల్స్‌లో ఎంఐఎం అభ్యర్థి సర్దియా మజ్హర్‌ గెలుపు

17. కంచన్‌బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి రేష్మా ఫాతిమా గెలుపు

18. రెయిన్‌బజార్‌లో ఎంఐఎం అభ్యర్థి ఎండీ వసీయుద్దీన్‌ గెలుపు

19. నానల్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి ఎండీ నసీరుద్దీన్ విజయం

20. టోలిచౌకిలో ఎంఐఎం అభ్యర్థి

21. అహ్మద్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి రఫత్‌ సుల్తానా గెలుపు

22. ఆసిఫ్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి గౌసియా సుల్తానా

23. మల్లేపల్లిలో ఎంఐఎం అభ్యర్థి యాస్మిన్ బేగం

24. విజయ్‌నగర్‌కాలనీ ఎంఐఎం అభ్యర్థి

25. పత్తర్‌ఘట్టీలో ఎంఐఎం అభ్యర్థి సోహెల్ ఖాద్రీ విజయం

26. ఉప్పుగూడ ఎంఐఎం అభ్యర్థి ఫహద్‌ బిన్‌ అబ్దుల్‌ సమీద్‌ గెలుపు

27. మొఘల్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి నస్రీన్‌ సుల్తానా గెలుపు

28. లలిత్‌బాగ్‌లో ఐఎంఎం అభ్యర్థి ఎండీ షరీఫ్‌ అలీ విజయం

29. ఎర్రగడ్డ ఎంఐఎం అభ్యర్థి విజయం

30. పురానాపూల్ ఎంఐఎం అభ్యర్థి రాజ్‌మోహన్ విజయం

31. ఆజంపురాలో ఎంఐఎం అభ్యర్థి అయేషా జహా నసీం గెలుపు

32. ఛావునీలో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్‌ సలాం షాహిద్‌

33. ఓల్డ్‌ మలక్‌పేటలో ఎంఐఎం అభ్యర్ధి జవేరియా ఫాతిమా విజయం

34. అక్బర్‌బాగ్‌లోఎంఐఎం అభ్యర్థి సయ్యద్ మిన్హాజుద్దీన్‌ విజయం

35. ఘాన్సీబజార్ పర్వీన్‌ సుల్తానా విజయం

36. డబీర్‌పురా హుస్సేన్‌ఖాన్‌

37. షేక్‌పేటలో రషీద్‌ ఫరాజుద్దీన్‌ విజయం

38. భోలక్‌పూర్ ఎంఐఎం అభ్యర్థి విజయం

39. గోల్కొండ ఎంఐఎం

40. కార్వాన్‌ ఎంఐఎం

41. లంగర్‌హౌజ్‌

42. శాలిబండ ఎంఐఎం

43. ఘాన్సీబజార్ ఎంఐఎం

కాంగ్రెస్‌ విజయాలు- 2

1. ఏఎస్‌రావునగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపు

2. ఉప్పల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.రజిత విజయం

వెంకటపురంలో తెరాస గెలుపు

వెంకటపురం డివిజన్​లో సబితా కిషోర్​ విజయం సాధించారు.

ఎంఐఎం గెలుపు

ఎంఐఎం 16 స్థానాలు కైవసం చేసుకోగా.. మొదటగా మెహదీపట్నంలో బోణి కొట్టింది. మెహదీపట్నంలో మజ్లిస్ అభ్యర్థి మాజీ మేయర్‌ మహమ్మద్ మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. 5,483 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

రాంనాస్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖదీర్‌ విజయం సాధించారు. దూద్‌బౌలిలో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ సలీం, రియాసత్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా ముస్తఫా బేగ్ గెలుపొందారు. తలాబ్‌చంచలంలో సమీనా బేగం, సంతోష్‌నగర్​లో మహమ్మద్‌ ముజఫర్ హుస్సేన్ విజయం కైవసం చేసుకున్నారు.

ఎంఐఎం ఆధిక్యం

ఫలక్‌నుమా, దూద్‌బౌలి, నవాబ్‌సాహెబ్‌కుంట, కిషన్‌బాగ్‌, జహనుమా, రాంనాస్‌పురా డివిజన్లలో తొలి రౌండ్‌లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది.

తెరాస గెలుపు

రామచంద్రాపురంలో కారు బోణి కొట్టింది. తెరాస అభ్యర్థి పుష్ప నగేశ్ యాదవ్ విజయం సాధించారు. భాజపా అభ్యర్థి నర్సింగ్‌ గౌడ్‌పై 5,759 ఓట్ల మెజార్టీతో పుష్ప నగేశ్ యాదవ్ గెలుపొందారు. రంగారెడ్డినగర్‌లో తెరాస అభ్యర్థి విజయ్ శేఖర్ విజయంసాధించారు. సనత్‌నగర్‌, అల్వాల్, వెంకటాపురం, చింతల్‌ డివిజన్లలో తెరాస అభ్యర్థులు గెలుపొందారు.

తెరాస ఆధిక్యం

బాలాజీనగర్, పటాన్‌చెరు, ఆర్సీపురం, చింతల్, హస్తినాపురం, కుత్బుల్లాపూర్‌, భారతీనగర్‌, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఓల్డ్ బోయిన్‌పల్లి, రంగారెడ్డినగర్, కూకట్‌పల్లి, రాంనగర్, గౌతమ్‌నగర్, ముషీరాబాద్, కాప్రా, నాచారం, వెంకటాపురం, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ కాలనీ, హైదర్‌నగర్, బాలానగర్, కుత్బుల్లాపూర్ డివిజన్లలో కారు దూసుకెళ్తోంది.

భాజపా ఆధిక్యం

వనస్థలిపురం, లింగోజిగూడెం, మన్సూరాబాద్, కొండాపూర్, గచ్చిబౌలి, జీడిమెట్ల, సీతాఫల్‌మండి, బేగంబజార్, మోండా మార్కెట్ డివిజన్లలో కమలం వికసిస్తోంది.

కాంగ్రెస్ ఆధిక్యం

ఏఎస్​రావు నగర్, గాజులరామారం డివిజన్లలో హస్తం ఆధిక్యంలో ఉంది.

Last Updated : Dec 4, 2020, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.