'ఏపీ వాళ్లు మాకొద్దు.. ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి' - హైదరాబాద్ విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్ష
హైదరాబాద్ విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగుల నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రిలీవ్ అయిన ఉద్యోగులను ఇక్కడ చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన వారిని అడ్డుకుంటున్నారు. ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న ఉద్యోగుల ధర్నాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాటల్లో...
హైదరాబాద్ విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్ష
By
Published : Mar 18, 2020, 2:00 PM IST
.
హైదరాబాద్ విద్యుత్ సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్ష