ETV Bharat / state

ఏటీఎం.. ఎచ్చెర్లలో మాయం.... లక్ష్మీపురంలో ప్రత్యక్షం - ఏటీఎం

ఏపీలోని ఎచ్చెర్లలో స్టేట్ బ్యాంకు ఏటీఎంను ఎత్తుకుపోయిన దొంగలు... లక్ష్మీపురంమీదుగా వెళ్లే జాతీయ రహదారి పక్కన వదిలేసి పారిపోయారు.

ఏటీఎం.. ఎచ్చెర్లలో మాయం.... లక్ష్మీపురంలో ప్రత్యక్షం
author img

By

Published : Jul 8, 2019, 11:45 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో స్టేట్ బ్యాంకు ఏర్పాటు చేసిన ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. పలాస మండలం లక్ష్మీపురంలోని జాతీయ రహదారి పక్కన ఏటీఎం మిషన్ ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా... విడివిడిగా భాగాలు చేసిన ఏటీఎం మిషన్ కనిపించింది. వెంటనే పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం అందిచారు. పంటపొలాల్లో దొరికిన ఏటీఎంను అధికారులు పరిశీలించారు.

ఏటీఎం.. ఎచ్చెర్లలో మాయం.... లక్ష్మీపురంలో ప్రత్యక్షం

ఇదీ చూడండి : పరిహారం కోసం రైతులు ధర్నా... 14 మంది అరెస్టు

Intro:ap_gnt_46_08_ysr_jayanti_vedukallo_mantri_mopidevi_avb_ap10035

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు.గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పలు చోట్ల నిర్వహించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అర్హులైన వారికి ఫెంక్షన్ లు పంపిణీ చేశారు.నిజాంపట్నంలో ఫెంక్షన్లతో పాటు విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు.కుల మత భేదాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అందరికి చేరే విందంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు.సంవత్సరం పాటు పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకున్న ఏకైక నాయకుడు జగన్ అని ఆయన కొనియాడారు.ప్రజా సంక్షేమం కోసం నవరత్నాలు పధకాలు అమలు చేస్తున్నారన్నారు.

Body:bite..మోపిదేవి. వెంకటరమణ రావు (రాష్ట్ర మంత్రి )

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
gunturu jilla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.