ETV Bharat / state

'అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి సాయమందిస్తాం' - VISS PROBLEMS

అమెరికా వెళ్లాలనుకుంటున్నారా... అక్కడే వ్యాపారం ప్రారంభించి గ్రీన్​కార్డు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే మమ్మల్ని సంప్రదించండి సాయం చేస్తామంటూ ముందుకొస్తోంది ఈబీ5 యూఎస్​ఏ సర్వీసెస్ సంస్థ.

'అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి సాయమందిస్తాం'
author img

By

Published : Apr 27, 2019, 7:23 PM IST

అమెరికాలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు తగిన సహకారాన్ని అందిస్తామని ఈబీ5 యూఎస్​ఏ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. అన్ని రకాల అనుమతులను సులభంగా అందించేలా చూస్తామని తెలిపింది. 2017 నుంచి అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న తెలుగువారికి వివిధ రకాల వీసాల ప్రాసెసింగ్​ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ హర్జీత్ సింగ్ తెలిపారు. సుమారు 50 లక్షల పెట్టుబడితో అమెరికాలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి అక్కడి ఇన్ వెస్టర్లు, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరించారు. ఇందులో పాల్గొన్న పలువురు అమెరికాలో అంకుర వ్యవస్థాపనపై అవగాహన పెంపొందించుకున్నారు.

'అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి సాయమందిస్తాం'

ఇవీ చదవండి: ఓరుగల్లు నగర మేయర్​గా గుండా ప్రకాష్ రావు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.