ETV Bharat / state

ఎంసెట్​, ఈసెట్​ దరఖాస్తుల గడువు పొడగింపు - ఎంసెట్​, ఈసెట్​కు దరఖాస్తుల గడువు పొడగింపు

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎంసెట్, ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఈసెట్​కు ఏప్రిల్​ 5 వరకు, ఎంసెట్​కు ఏప్రిల్​ 7 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించారు.

eamcet, ecet applications date postponed
ఎంసెట్​, ఈసెట్​కు దరఖాస్గ డువు పొడగింపు
author img

By

Published : Mar 24, 2020, 4:55 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాపించకుండా లాక్​డౌన్​ ఉన్నందున ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఎంసెట్​కు ఆలస్య రుసుము దరఖాస్తులు స్వీకరించే గడువు ఈనెల 30తో ముగియనుండటంతో.. దాన్ని ఏప్రిల్ 7 వరకు పొడిగించింది. ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 28తో ముగియాల్సి ఉండగా.. దానిని ఏప్రిల్ 5 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.