హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన బండారు దత్తాత్రేయను ఎమ్మెల్సీ యొగ్గే మల్లేశం ఆధ్వర్యంలో కురుమం సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ముసల్ జంగ్ వంతెన వద్దనున్న రాష్ట్ర కురుమ సంగంలో సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఆత్మీయ సన్మానం స్వీకరించడం సంతోషంగా ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు. కురుముల విద్య, రాజకీయాలలో రాణించాలని ఆశిస్తున్నట్లు... వారి అభ్యున్నతికి తనవంతు సహాయం చేస్తానని దత్తాత్రేయ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దత్తాత్రేయను సన్మానించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్