ETV Bharat / state

మద్యం మత్తులో  గొడవ.. వ్యక్తి దారుణ హత్య - drunkenness one man killed latest news

తాగిన మైకంలో గుర్తు తెలియని వ్యక్తులతో గొడవ పడడం హత్యకు దారితీసింది. హైదరాబాద్​ మేడిపల్లి పరిధిలోని ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి చంపారు.

తాగిన మైకంలో రచ్చ.. వ్యక్తి హత్య
author img

By

Published : Nov 20, 2019, 10:31 AM IST

హైదరాబాద్ శివార్లలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మేడిపల్లి పీఎస్ పరిధి చెంగిచెర్ల వద్ద అదే గ్రామానికి చెందిన దోడెల పరమేశ్​ అనే పాల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి హతమార్చారు. పరమేశ్​ తలపై బలమైన గాయలు ఉండడం, దగ్గరలో కత్తి దొరకడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. హత్య జరిగిన దగ్గరలోనే బార్ ఉండడంతో మద్యం సేవించి వారితో గోడవపడటం వల్ల హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించారు.

తాగిన మైకంలో రచ్చ.. వ్యక్తి హత్య

ఇదీ చూడండి: పాక్ పంజరంలో 'ప్రేమ పావురం..!'

Intro:Hyd_tg_15_20_Medipally_Murder_av_TS10026
కంట్రిబ్యూటర్ రామకృష్ణా చారి(ఉప్పల్)
( ) హైదరాబాద్ శివార్లలో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు మేడిపల్లి పిఎస్ పరిధి చెంగిచెర్ల వద్ద అదే ప్రాంతానికి చెందిన దోడెల పరమేష్ ను అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి అత్తయ్య గారు పరమేష్ తలపై బలమైన గాయలు కావడం, దగ్గర లో కత్తి, దొరకడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. పరమేష్ పాల వ్యాపారం చేసేవాడు. హత్యజరిగిన దగ్గర బార్ ఉండడం తో మద్యం సేవించి గుర్తుతెలియని వ్యక్తులతో గోడవపడటం వల్ల హత్యజరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించారుBody:చారి, ఉప్పల్Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.