ETV Bharat / state

కరోనా బారిన పడిన మధ్యప్రదేశ్​ డాక్టర్... హైదరాబాద్​కు తరలింపు

ఏడాది పాటు కొవిడ్​ రోగులకు చికిత్స అందించిన మధ్యప్రదేశ్​లోని ఓ డాక్టర్.. ఇటీవలె కరోనా బారిన పడ్డారు. ఆయన ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిన్నాయి. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్​కు తరలించారు.

dr-satyendra-mishra-will-be-admitted-to-yashoda-hospital-secunderabad
కరోనా బారిన పడిన మధ్యప్రదేశ్​ డాక్టర్... హైదరాబాద్​కు తరలింపు
author img

By

Published : Apr 19, 2021, 9:46 AM IST

Updated : Apr 19, 2021, 10:37 AM IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​ నుంచి వైద్యుడు సత్యేంద్ర మిశ్రాను హైదరాబాద్​కు తరలించారు. ఎయిర్​ అంబులెన్స్​లో భోపాల్​ నుంచి బేగంపేట ఎయిర్​పోర్టుకు తీసుకువచ్చారు.

ఏడాదిపాటు బుందేల్​ఖండ్​లో కొవిడ్​ రోగులకు చికిత్స అందించిన సత్యేంద్ర మిశ్రా సాగర్... ఇటీవల కరోనా బారినపడ్డారు. కొవిడ్​తో 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​ తరలించినట్లు పేర్కొన్నారు. మిశ్రాకు సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు.

ఇదీ చూడండి: మూడో దశ ముప్పు.. ముందే గుర్తించొచ్చంటోన్న శాస్త్రవేత్తలు

Last Updated : Apr 19, 2021, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.