ETV Bharat / state

డిగ్రీ ఆన్​లైన్​ దరఖాస్తుల గడువు పెంపు

ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్​లైన్​ దరఖాస్తుల గడువును రెండు రోజుల పాటు పొడిగించింది. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 5, 6 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని దోస్త్​ కన్వీనర్​ లింబాద్రి తెలిపారు.

ఆన్​లైన్​ దరఖాస్తులు
author img

By

Published : Jun 5, 2019, 5:20 AM IST

Updated : Jun 5, 2019, 6:01 AM IST

డిగ్రీ ఆన్​లైన్​ దరఖాస్తు గడుపు పెంపు

డిగ్రీ ఆన్​లైన్ దరఖాస్తుల గడువును అధికారులు మరో రెండు రోజులు పొడిగించారు. ఈనెల 5, 6 తేదీల్లో కూడా ఆలస్య రుసుము లేకుండా రూ. 200 చెల్లించి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. కొంత మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ... వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. అలాంటి వారు ఈ రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు లక్షా 18 వేల 329 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... లక్ష 7వేల 268 మంది దరఖాస్తులు సమర్పించారని అన్నారు. మొత్తం 99 వేల 325 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని దోస్త్​ కన్వీనర్​ తెలిపారు.

ఇదీ చూడండి : రేపటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Intro:జె వెంకటేశ్వర్లు డోర్నకల్ 8008574820
........ ....... ...
TG_WGL_27_04_MUGISINA_CONTING_AV_G1
...... ..... .... ......
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటింది. నియోజకవర్గంలోని డోర్నకల్ కురవి మరిపెడ చిన్నగూడూరు నర్సింహులపేట దంతాలపల్లి మండలాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించారు. ఆరు మండలాల్లోని 73 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో తెరాస ఎంపిటిసి అభ్యర్థులు 53, కాంగ్రెస్ అభ్యర్థులు 14, స్వతంత్రులు ఆరుగురు చొప్పున ఎన్నికల్లో గెలుపొందారు. నియోజకవర్గంలోని ఆరు జెడ్పిటిసి స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. అన్ని మండలాల్లోనూ తెరాస అభ్యర్థులే జడ్పిటిసి అభ్యర్ధులుగా విజయం సాధించారు ... దంతాలపల్లి జడ్పిటిసి అభ్యర్థిగా నూకల వెంకటేశ్వర్ రెడ్డి , నర్సింహులపేట జెడ్పిటిసి అభ్యర్థిగా భూక్యా సంగీత, మరిపెడ తేజ శారద, చిన్నగూడూరు మూల సునీత, కురవి బండి వెంకటరెడ్డి, డోర్నకల్ పోలిశెట్టి కమల జడ్పిటిసి సభ్యులు గా గెలుపొందారు.గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ఎన్నికల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తెరాస అభ్యర్థులు ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులుగా గెలుపొందడంతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తెరాస కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Body:ముగిసిన కౌంటింగ్

Conclusion:ముగిసిన కౌంటింగ్
Last Updated : Jun 5, 2019, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.