ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - నిత్యావసర సరుకులు

సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ వద్ద 47 రోజుల నుంచి సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు అవస్థలు చూసి కొంతమంది దాతలు స్వచ్ఛందంగా వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న దాతలు
author img

By

Published : Nov 20, 2019, 2:46 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరింది. సికింద్రాబాద్​ కంటోన్మెంట్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులకు జీతాలు రాక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితులు గమనించి కొందరు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేద ఆర్టీసీ కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం, వంట సామగ్రి అందజేశారు. గత 47 రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి చర్చలకు ఆహ్వానించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న దాతలు

ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస నేతల అత్యవసర భేటీ...

Intro:సికింద్రాబాద్ యాంకర్..ఆర్టీసీ సమ్మె 47 వ రోజుకు చేరుకోవడంతో కార్మికులు తమ నిరసనలతో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు..కంటోన్మెంట్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులకు జీతాలు రాక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు..వారి పరిస్థితులు గమనించి పేద ఆర్టీసీ కార్మికులకు దాతలు ముందుకు వచ్చి వారికి నిత్యావసర సరుకులు బియ్యం మరియు వంట సామాగ్రి పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ గత 47 రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి చర్చలకు ఆహ్వానించాలని వారు డిమాండ్ చేశారు..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గిన అప్పటికి ప్రభుత్వం చర్చలకు లేకపోవడం సరైన పద్ధతి కాదన్నారు..ఆర్టీసీ కార్మికుల చావులకు ప్రభుత్వానిదే బాధ్యత అని వారు పేర్కొన్నారు..ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.