ETV Bharat / state

సీపీ మహేశ్​ భగవత్​కు 10 వేల మాస్కుల అందజేత - masks donate to cp mahesh bhagawat

కరోనా పోరులో ముందుండి సేవలందిస్తోన్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలకు తమ వంతు సాయంగా పలువురు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సహాయక ట్రస్ట్​ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​కు మాస్కులు అందజేశారు.​

Donation of 10 thousand masks to CP Mahesh Bhagawat
సీపీ మహేశ్​ భగవత్​కు 10 వేల మాస్కుల అందజేత
author img

By

Published : Oct 1, 2020, 11:00 PM IST

కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ నిత్యం సేవలందిస్తోన్న పోలీసుల కోసం సహాయక ట్రస్ట్​ ఆధ్వర్యంలో రాచకొండ పోలీస్​ కమిషనర్​ మహేశ్​ భగవత్​కు మాస్కులు అందజేశారు. ఈ మేరకు ట్రస్ట్​ ఛైర్మన్​ రాజేశ్​ అగర్వాల్​ సీపీకి మాస్కులను పంపిణీ చేశారు.

కరోనా పోరులో ముందుండి సేవలందిస్తోన్న పోలీసుల సేవలు ఎనలేనివని రాజేశ్​ అగర్వాల్​ పేర్కొన్నారు. పోలీసులకు తన వంతు సాయంగా మాస్కులు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్​ భగవత్​ రాజేశ్​ అగర్వాల్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: మంత్రి పువ్వాడ సమక్షంలో తెరాసలో చేరిన కాంగ్రెస్​ కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.