ETV Bharat / state

ఆజంపురాలో దస్తావేజు లేఖరుల నిరసన - హైదరాబాద్​ వార్తలు

ధరణి పోర్టల్​ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ దస్తావేజు లేఖరులు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్​ మూసారాంబాగ్​లోని ఆజంపురా సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

Document writers dharna at Azampura sub registrar office to stop dharani portal registrations
ఆజంపురాలో దస్తావేజు లేఖరుల నిరసన
author img

By

Published : Dec 15, 2020, 7:11 PM IST

పాతపద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను చేపట్టాలంటూ హైదరాబాద్​ మూసారాంబాగ్​లో దస్తావేజు లేఖరులు ధర్నా నిర్వహించారు. ఆజంపురాలోని సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు.

ధరణి పోర్టల్​ ద్వారా రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఇదీ చూడండి:వాటర్ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపిన ఫిజికల్ డైరక్టర్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.