హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సంజయ్‌కి జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ వైద్యుడు ఇంజెక్షన్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన సంజయ్ మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే చనిపోయాడని మృతుడి తరఫు బంధువులు ఆందోళనకు దిగారు. క్లినిక్ ముందు ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు.
వికటించిన ఇంజెక్షన్.. వ్యక్తి మృతి
ఓ వ్యక్తికి జ్వరం వచ్చింది. దగ్గరలో ఉన్న క్లినిక్ వెళ్లి ఇంజెక్షన్ చేసుకున్నాడు. ఉన్నట్టుండి రాత్రి ఆస్వస్థతకు గురై చనిపోయాడు. వైద్యుని నిర్లక్ష్యంతోనే చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.
క్లినిక్
హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సంజయ్‌కి జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ వైద్యుడు ఇంజెక్షన్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన సంజయ్ మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే చనిపోయాడని మృతుడి తరఫు బంధువులు ఆందోళనకు దిగారు. క్లినిక్ ముందు ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు.
TG_HYD_100_23_DOCTOR_CARELESS_AB_TS10021
note: విజువల్స్, బైట్ డెస్క్ వాట్సప్ కి పంపాము.
( )క్లినిక్ లో వైద్యుని నిర్లక్ష్యం వల్ల సంజయ్ చనిపోయాడని అతని బంధువులు క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్ ఆర్ నగర్ కి చెందిన సంజయ్ నిన్న జ్వరం రావడంతో ఓం సాయి పాలి క్లినిక్ కి వెళ్ళాడని డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల మరింత అస్వస్థతకు గరుయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై క్లినక్ కి వచ్చేలోపే చనిపోయాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి ముందు దర్నాకు దిగారు.దీంతో అక్కడికి చేరుకున్న పోలీసుల బంధువులుకు సర్థి చేప్పి పంపించివేశారు. క్లినిక్ పై ఫిర్యాదు చేసిన బంధువులు డాక్టర్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
బైట్: లక్ష్మణ్, మృతుని యజమాని