ETV Bharat / state

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చ - kcr latest news

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాల నిర్వహణపై మండలి సభాపతి పోచారం, ఛైర్మన్ గుత్తా, మంత్రి ప్రశాంత్‌రెడ్డి చర్చిస్తున్నారు.

Discussion on monsoon sessions of Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చ
author img

By

Published : Aug 20, 2020, 2:36 PM IST

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా, శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాల నిర్వహణపై చర్చిస్తున్నారు.

అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, అధికారులు కూడా భేటీలో పాల్గొన్నారు. వ్యక్తిగత దూరం పాటించేలా సీట్ల ఏర్పాటు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.

ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.