ETV Bharat / state

గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి - గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి

died corona diseased person family members fight on gandhi hospital junior doctor
గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి
author img

By

Published : Jun 9, 2020, 8:27 PM IST

Updated : Jun 9, 2020, 9:27 PM IST

20:22 June 09

గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి... వైద్యుడిపై బంధువుల దాడి

హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుడిపై రోగి తరఫు బంధువులు దాడి చేశారు. ఓ వ్యక్తి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చికిత్సపొందుతూ చనిపోయాడు. రోగి మృతి పట్ల ఆగ్రహించిన అతని బంధువులు జూనియర్ డాక్టర్​పై ఇనుప కుర్చీలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైద్యుడికి స్వల్పగాయ్యాయి. 

ఇదీ చూడండి: భాజపా నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా

Last Updated : Jun 9, 2020, 9:27 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.