అమీర్‌పేట్‌లోని ధరంకరం కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి రోడ్లపై వ్యాపారులు చెత్త వేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దోమల బెడద ఎక్కువగా ఉందని వాపోయారు. ముఖ్యంగా కాలనీలో వీధి కుక్కల స్వైర్య విహారం చేస్తున్నాయని తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన చేస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి: ఆశ్చర్యం: చనిపోయిన వ్యక్తి.. కొన్నిరోజులకు బతికొచ్చాడు!