ETV Bharat / state

చందానగర్​ ఠాణాను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్​రెడ్డి - dgp visited chandanagar police station

హైదరాబాద్​ నగర శివారులోని చందానగర్​ ఠాణాను డీజీపీ మహేందర్​రెడ్డి తనిఖీ చేశారు. సాంకేతిక వినియోగించి నేరాలను కట్టడి చేయడంపై సిబ్బందిని అభినందించారు.

చందానగర్​ ఠాణాను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్​రెడ్డి
author img

By

Published : Jul 16, 2019, 9:12 PM IST

చందానగర్​ ఠాణాను తనిఖీ చేసిన డీజీపీ మహేందర్​రెడ్డి

డీజీపీ మహేందర్​రెడ్డి హైదరాబాద్​ నగర శివారులోని చందానగర్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేసేందుకు కృషిచేస్తున్నారంటూ సిబ్బందిని డీజీపీ అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ఠాణాలు చందానగర్​ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నేరాలను కట్టడిచేసేందుకు సాంకేతికను విరివిగా వినియోగించుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే నోటిఫికేషన్​లో 18 వేల మంది సిబ్బందిని భర్తీ చేశామని తెలిపారు. డీజీపీ వెంట సీపీ సజ్జనార్​, పలువులు ఉన్నతాధికారులు ఉన్నారు.

ఇవీ చూడండి: ఏపీ నూతన గవర్నర్​గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.