హైదరాబాద్ మోఘల్పురాలో ఓ అనాథ మహిళ చేతిలో మూడు నెలల పాపను పట్టుకొని భిక్షాటన చేస్తు జీవనం సాగిస్తోంది. వారిని గమనించిన మోఘల్పురా పోలీసులు శిశుసదన్కు తరలించారు.
తినలేని స్థితిలో ఉన్న ఆ మహిళకు మోఘల్పురా పోలీస్ స్టేషన్కు చెందిన మహిళ కానిస్టేబుల్ ఆహారం తినిపించారు. ఈ దృశ్యాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ ఫొటో చూసి స్పందించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. ఒక స్త్రీ మాత్రమే మరొక స్త్రీ బాధను అర్థం చేసుకోగలదని ట్వీట్ చేశారు. మోఘల్పురా పోలీసులను అభినందించారు.
-
Great gesture, Portraying that 'Only a woman can understand another woman's pain'.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Great to see you all my dear officers, for being so empathetic towards the needy/members of the society.
Thank you Mr. Faisal for bringing this here. https://t.co/mjVT1ewbuH
">Great gesture, Portraying that 'Only a woman can understand another woman's pain'.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 12, 2020
Great to see you all my dear officers, for being so empathetic towards the needy/members of the society.
Thank you Mr. Faisal for bringing this here. https://t.co/mjVT1ewbuHGreat gesture, Portraying that 'Only a woman can understand another woman's pain'.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 12, 2020
Great to see you all my dear officers, for being so empathetic towards the needy/members of the society.
Thank you Mr. Faisal for bringing this here. https://t.co/mjVT1ewbuH
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,216 కరోనా కేసులు, 11 మరణాలు