ETV Bharat / state

ఈనెల 11నుంచి తిరుమలేశుని దర్శనం! - devotees allowed for darshan at tirumala tirupati

శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. జూన్​ 11 నుంచి సామాన్య భక్తులకు భక్తులకు స్వామి వారి ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. జూన్​ 8 నుంచి మూడు రోజులపాటు తితిదే ఉద్యోగులతోపాటు తిరుమల స్థానికులకు ప్రయోగాత్మక దర్శనం కల్పించి.. వాటి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

devotees-allowed-for-darshan-at-tirumala-tirupati
11 నుంచి భక్తులకు తిరుమలేశుని దర్శనం!
author img

By

Published : Jun 3, 2020, 7:01 AM IST

తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు భక్తుల కోసం త్వరలో తెరచుకోనున్నాయి. జూన్​ 8 నుంచి మూడు రోజుల పాటు తితిదే ఉద్యోగులు, తిరుమల స్థానికులకు ప్రయోగాత్మక దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. జూన్​ 11 నుంచి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించే అవకాశం ఉంది.

సర్వదర్శనాలకూ ఆన్​లైన్​లోనే..

సర్వదర్శనాలకు కూడా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనే నిబంధన తీసుకురానున్నట్లు తెలిసింది. పది రోజులు గడిచాక భక్తుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. శని, ఆదివారాల నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.