ETV Bharat / state

' అభివృద్ధి పనుల్లో అధికారులు రాజీ పడొద్దు' - కూకట్​పల్లిలోని అభివృద్ధి పనుల తాజా వార్త

అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దు.. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. కూకట్​పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

development works inauguration in hyderabad
' అభివృద్ధి పనుల్లో అధికారులు రాజీ పడొద్దు'
author img

By

Published : Nov 30, 2019, 12:53 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్​లోని గాయత్రినగర్, పద్మావతి నగర్, రామారావు నగర్​, మూసాపేట డివిజన్​లోని వివిధ ప్రాంతాల్లో కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ తూము శ్రవణ్ గౌడ్​తో కలిసి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు రాజీ పడొద్దని సూచించారు. ప్రజలకు రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.

' అభివృద్ధి పనుల్లో అధికారులు రాజీ పడొద్దు'

ఇదీ చూడండి: నిజాంసాగర్​ ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీరు..!

Intro:Tg_hyd_28_29_kkp_mla_inagrition_AV_TS10021

raghu_sanathnagar_9490402444.

కూకట్పల్లి నియోజకవర్గం లోని స్థానిక మల్లాపూర్ డివిజన్ మూసాపేట డివిజన్లోని మోతీ నగర్ లో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు

ఈ మేరకు శుక్రవారం స్థానిక అల్లాపూర్ డివిజన్లోని గాయత్రి నగర్ పద్మావతి నగర్ రామారావు నగర, మూసాపేట డివిజన్లోని, మోతి నగర్ లోని కబీర్ నగర్ పాండురంగ నగర్ లలో, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ తూము శ్రవణ్ గౌడ్ తో కలిసి సుమారు లక్షలాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు,

అనంతరం ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో అధికారులు రాజు పడవద్దని ప్రజలకు రోడ్లు మంచినీటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నేతలు తదితరులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Body:.......

Conclusion:......
.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.