లాక్‌డౌన్‌తో పని లేకుండా ప్రజలు మున్ముందు రోజుల్లో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. బౌద్ధనగర్ డివిజన్‌కు చెందిన జీహెచ్ఎంసీ కార్మికులకు సీతాఫల్‌మండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో పౌష్టికాహారం అందించారు. ప్రజలు దూరం పాటిస్తూ... వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కుల జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం