ETV Bharat / state

'ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ'

ఈ నెల 25న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు.

'ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ'
author img

By

Published : Sep 17, 2019, 4:27 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్​లో ఈ నెల 25వ తేదీన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రెండో విడతలో 3,62,047 మంది గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీ పై గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు తలసాని వివరించారు. కుల వృత్తులకు చేయూత అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

'ఈనెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ'

ఇదీ చదవండిః ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజాలపై ఎత్తుకుంది: లక్ష్మణ్

Intro:హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని బిజెపి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ విమోచన వేడుకలు ఘనంగా జరిగాయి....Body:I తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.... తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు .....ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ జరిగింది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్రప్రభుత్వం నిర్వహించక పోవడం విచారకరమని ఆయన అన్నారు.... వచ్చే సంవత్సరం కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు....తెలంగాణ కోసం పోరాడిన మహనీయులు సేవలను కొనియాడుతూ ఘన చరిత్ర కనుమరుగయ్యే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ...బిజెపి పార్టీ ప్రజలకు ఎప్పుడు సేవకులు గానే ముందుకెళుతోందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాను దేశానికి సేవకుడు మాత్రమే అని ఎల్లప్పుడూ చెబుతున్నారని విషయాన్ని ఆయన గుర్తు చేశారు....Conclusion:బిజెపి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని అందులో భాగంగా గా శివ సప్తాహం నిర్వహిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తెలిపారు.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.