ETV Bharat / state

వీసీల నియామకానికి ప్రభుత్వ పచ్చజెండా - universities

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొమ్మిది యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.

ఉన్నతమండలి
author img

By

Published : Jul 9, 2019, 9:20 PM IST

విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి ప్రభుత్వం నోటిపికేషన్​ జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్​, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, అంబేడ్కర్​ స్వార్వత్రిక, తెలుగు యూనివర్సిటీలకు కొత్త ఉపకులపతులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హలైనవారు ఈ నెల 23 వరకు విద్యాశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ప్రస్తుత వీసీల పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది.

ఇవీ చూడండి: గావ్​ కనెక్షన్​ నివేదికలో అన్నదాత ఆవేదన!

Intro:TG_WGL_12_09_CHERUVU_LO_MUNIGI_BAALUDI_MRUTHI_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) గేదెలు మేపడానికి చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మహేష్ అనే 14 సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ పెద్ద చెరువులో చోటు చేసుకుంది. గేదెలు మేపడానికి చెరువు ప్రాంతంలోకి వెళ్లిన బాలుడు వాటిపై ఎక్కి నీటిలోకి వెళ్లాడని తోటి బాలుడు తెలిపాడు. నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా గేదె పై నుండి బాలుడు జారీ నీటిలో పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తోటి బాలుడు ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు చెరువు నీటిలో వెతకగా మహేష్ మృతదేహం లభించింది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడి వారిని కంటతడిపెట్టించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.