ETV Bharat / state

"భక్తుల కొంగు బంగారం... భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం" - హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ దత్తాత్రేయ

హైదరాబాద్​లోని చార్మినార్​ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ దత్తాత్రేయ దర్శించుకున్నారు.

భక్తుల కొంగు బంగారం భాగ్యలక్ష్మీ అమ్మవారు: దత్తాత్రేయ
author img

By

Published : Oct 25, 2019, 2:37 PM IST

భక్తుల కొంగు బంగారం భాగ్యలక్ష్మీ అమ్మవారు: దత్తాత్రేయ

హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ... చార్మినార్​ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకున్నారు. దంతేరస్​ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గవర్నర్​ దత్తాత్రేయకు స్వాగతం పలికారు. భాగ్యలక్ష్మీ ఆలయ అమ్మవారు.. భక్తుల కొంగు బంగారంగా నిలుస్తోందని దత్తాత్రేయ అన్నారు. ఇక్కడ లక్ష్మీ పూజ నిర్వహిస్తే... ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కథనం చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.