ETV Bharat / state

" వంట చేస్తుండగా పేలిన గ్యాస్​ సిలిండర్ " - cylinder blast

హైదరాబాద్ బోరబండ పరిధిలోని అల్లాపూర్‌లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.

సిలిండర్​ పేలుడు
author img

By

Published : Apr 9, 2019, 7:44 PM IST

వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్​ సిలిండర్​ పేలిన ఘటన హైదరాబాద్​ అల్లాపూర్​లో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సనత్​నగర్​ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: వేగంగా వస్తున్న రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.