ETV Bharat / state

ముగిసిన సైబర్ ​క్రైం సదస్సు - ముగిసిన సైబర్ ​క్రైం సదస్సు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్​లో డిజిపోల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న సైబర్ క్రైం సదస్సు ముగిసింది. సమావేశంలో ముఖ్యంగా డీప్ వెబ్, డార్క్​నెట్లో సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఎలా గుర్తించాలి వంటి అంశాలు నేర్పించారు.

ముగిసిన సైబర్ ​క్రైం సదస్సు
author img

By

Published : Jun 6, 2019, 8:17 PM IST

సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​లో సైబర్​ క్రైం పోలీసుల కోసం నిర్వహిస్తున్న సదస్సు నేటితో ముగిసింది. డార్క్​వెబ్ పై దేశవ్యాప్తంగా జరిగిన సదస్సుల్లో ఇది అతి పెద్దది. దీనికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్తాన్, పశ్చిమ బంగా, దిల్లీ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సైబర్ క్రైమ్స్ పోలీసులు హాజరయ్యారు. డార్క్​వెబ్​లో వెబ్ హోస్ ద్వారా ఎలా సెట్ చేయాలి వంటి విషయాలను వివరించారు. ఇజ్రాయిల్​కు చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు డాట్ నెట్​లో వివిధ టూల్స్ ద్వారా ఎలా సెర్చ్ చేయాలో శిక్షణ ఇచ్చారు.

ఇదీ చదవండి: పోలీసులను ఫూల్ చేయలేరు... పట్టేసుకుంటాం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.