ETV Bharat / state

ఇప్పటికే 10 కేజీల బంగారం పట్టుబడింది - samshabad

విలువైన వస్తువులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కష్టమ్స్​ శాఖ పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని కస్టమ్స్​ కమిషనర్​ ఎంఆర్​ఆర్​ రెడ్డి తెలిపారు. కష్టమ్స్​ నియమనిబంధనలు తెలియపోవడం వల్ల కొందరు విదేశాల నుంచి తీసుకొస్తూ పట్టుబడుతున్నారన్నారు.

customs-officers
author img

By

Published : May 8, 2019, 11:09 PM IST

విలువైన వస్తువుల అక్రమరవాణాను అరికట్టేందుకు కస్టమ్స్​శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు కష్టమ్స్​ శాఖ నిమయమనిభందనలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కస్టమ్స్​ కమిషనర్​ ఎంఆర్​ఆర్​ రెడ్డి తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో శంషాబాద్​ విమానాశ్రయంలో మొత్తం 12.74 కోట్ల విలువైన 40 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు 3.20 కోట్లు విలువచేసే 10 కేజీల బంగారం పట్టుబడిందన్నారు.

ఇప్పటికే 10 కేజీల బంగారం పట్టుబడింది
ఇదీ చదవండి: రూ.14.87 కోట్ల విలువైన బంగారం స్వాధీనం.. నలుగురి అరెస్ట్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.