ETV Bharat / state

ప్రతిదాడి తప్పదు - india

ఉగ్రచర్యలకు భద్రతా దళాలు భయపడవని.. సీఆర్పీఎఫ్​ దక్షిణ భారత విభాగం ఐజీ జీహెచ్​పీ రాజు అన్నారు.

సీఆర్పీఎప్​ ఐజీ
author img

By

Published : Feb 16, 2019, 6:08 AM IST

ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్య తప్పదని సీఆర్పీఎఫ్ దక్షిణ భారత విభాగం ఐజీ జీహెచ్ పీ రాజు పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు సీఆర్పీఎఫ్ భయపడదని.. యూనిఫాం ధరించినప్పుడే తమలో దేశభక్తి, ధైర్యం నరనరాన జీర్ణించుకుంటుందన్నారు. జమ్ముకశ్మీర్​లో ముష్కరుల దాడిని సవాల్ గా తీసుకుంటామన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే అంశంపై లోతైన విచారణ జరుగుతోందంటున్న సీఆర్పీఎఎఫ్​ ఐజీ రాజుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

సీఆర్పీఎప్​ ఐజీ
undefined

Intro:tg_wgl_53_15_jevaanulaku_nivaali_ab_c7_SD
G RAJU MULUGU CONTRIBUTER

యాంకర్ వాయిస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రంలోని కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడికి ఆహుతైన జవాన్లకు పోలీసులు విద్యార్థులు పట్టణ మహిళలు కోతులు వెలుగుతూ ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవానులకు నివాళులర్పించారు.

Body:ss

Conclusion:బైట్1 : విజయ సారథి డిఎస్పి ములుగు
2 : అరుప్ కుమార్ మండల్ సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ ములుగు 39 బెటాలియన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.