దాదాపు లక్షమంది సందర్శిస్తారని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షులు రామ్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి కొనుగోలుదారులు తమకు నచ్చిన ప్రాపర్టీని ఎంచుకునేందుకు ప్రత్యేకంగా బీ2బీ లాంజ్ ఏర్పాటు చేశామన్నారు.
వ్యవసాయరంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఉపాధి కల్పనలో ముందుందని.. ఈ రంగానికి ఇండస్ట్రీ హోదా ఇవ్వాలని ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు రాయితీలు ఇవ్వాలన్నారు.
భవన నిర్మాణ రంగ నిపుణులు తమ ప్రాజెక్టులలో పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కవిత సూచించారు.