ETV Bharat / state

26న దేశవ్యాప్త నిరసనకు సీపీఐ మద్దతు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిరసన ప్రకటించాయి. ఈ ఆందోళనలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

cpi supports to national protests
దేశ వ్యాప్త నిరసనకు సీపీఐ మద్దతు
author img

By

Published : May 24, 2021, 1:56 PM IST

దేశవ్యాప్తంగా ఈ నెల 26న రైతు సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ శ్రేణులను చాడ వెంకట్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: తల్లిదండ్రులపై బెంగ.. ప్రవాసీయులకు అండగా ‘అన్వయ’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.