ETV Bharat / state

రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు - chada

శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మఖ్దుం భవన్‌లో జరగనున్నాయి. ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్‌ కుమార్‌ అంజన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు.

రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు
author img

By

Published : Aug 22, 2019, 9:02 PM IST

రేపటి నుంచి రెండురోజుల పాటు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్​ కుమార్​ అంజన్​ హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి తెలిపారు. శనివారం జరిగే సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు. అదేరోజు సాయంత్రం పబ్లిక్‌ గార్డెన్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఫోరం ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో జరిగే ఇండియన్‌ కమ్యూనిజం, సోషల్‌ జస్టిస్‌ సెమినార్‌కు రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈనెల 25న మఖ్దుం భవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఆర్టికల్‌-370 రద్దు, కశ్మీర్‌ పరిణామాలు అనే అంశంపై రాజా ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు

ఇదీ చూడండి: 'భాజపా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది'

రేపటి నుంచి రెండురోజుల పాటు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అతుల్​ కుమార్​ అంజన్​ హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి తెలిపారు. శనివారం జరిగే సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు. అదేరోజు సాయంత్రం పబ్లిక్‌ గార్డెన్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఫోరం ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో జరిగే ఇండియన్‌ కమ్యూనిజం, సోషల్‌ జస్టిస్‌ సెమినార్‌కు రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈనెల 25న మఖ్దుం భవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఆర్టికల్‌-370 రద్దు, కశ్మీర్‌ పరిణామాలు అనే అంశంపై రాజా ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు

ఇదీ చూడండి: 'భాజపా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది'

Intro:TG_MBNR_3_20_HARITHHARAM_LAXAM_NERAVERENA_PKG(1)_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452

NOTE:- ఇదే స్లగ్ తో మరిన్ని వీడియోలు ఎఫ్ టి పి ద్వారా పంపించడం జరిగింది వినియోగించుకోగలరు.

( ) నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా హరితహారం పురోగతి ఆగుతూ సాగుతూ ఉంది.రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ కు హరితహారం కార్యక్రమానికి ఈ నెల 31వ తేదీని గడువుగా నిర్ణయించింది అంతలోపు శాఖల పరిధిలో ఉన్న లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించింది. నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధిక లక్ష్యం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఎ కు కేటాయించారు. దీని పరిధిలోని ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు పల్లెల్లో ఖాళీ ప్రదేశం కనిపించిన చోటలో మొక్కలు నాటుతున్న... నెల రోజులుగా ఈ పనులు సాగుతున్న... లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు...look viss (5)
1VOICEOVER:-నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకవైపు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతుంటే మరోపక్క ఈ ఏడాది వర్షాలు కూడా కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి. హరితహారం మొక్కలు నాటేందుకు భూమిలో తడి ఉండడంతో మొక్కలు నాటే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా చేసేందుకు నడుం బిగించింది. దీనికోసం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.
జిల్లా విస్తీర్ణం లో 33శాతం పచ్చదనం ఉండాలి. కానీ...ప్రస్తుతం 9.25 శాతం మాత్రమే ఉంది. దీంతో పచ్చదనం పెంచేలా నర్సరీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నర్సరీలు ఏర్పాటు మొక్కల పెంపకం సంరక్షణ తదితర అంశాల గురించి కలెక్టర్ శ్రీధర్ అధికారులకు సమీక్షలునిర్వహిస్తున్నారు.హరితహారం కార్యక్రమాన్ని ఏటా ఆగస్టులోనే ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు నర్సరీ ని ఏర్పాటు చేసి ఏడాదిపాటు మొక్కలను పెంచి ఆ మోక్కలను వర్షాకాలంలో హరితహారం లో భాగంగా గ్రామానికి లక్ష్యం మేరకు నాటేందుకు అధికారులు ముందస్తు సన్నాహాలు చేస్తారు. సరిగ్గా ఇదే సమయంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతాయి. దీంతో హరితహారం కార్యక్రమానికి మొక్కలు నాటడానికి ఉపాధి కూలీలు మొగ్గు చూపడం లేదు. సర్పంచులు గ్రామ కార్యదర్శులు గ్రామంలో ఉండే ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగిన హరితహారం కార్యక్రమం లో మొక్కలు నాటడానికి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.....byte
byte:- బోర్స్ గుట్టతండా సర్పంచ్ - (1)శంకర్
2VOICEOVER:- జిల్లా మొత్తంగా 459 నర్సరీలో 2.4 కోట్ల మొక్కలను పెంచేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత నాలుగు విడతల్లో నాటిన మొక్కలకు రక్షణ పోషణ సరైన వర్షం లేకపోవడంతో ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ ఏడాది గ్రామాల్లోని, పట్టణాల్లోని,ఖాళీ స్థలాలు, అంగన్వాడీ, పడావు భూములు,రోడ్డుకిరువైపులా, బంజరు భూములు, పొలాల గట్లపై,మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామాల్లో ఇంటికి ఆరు మొక్కలు పెంచవలసిందిగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఉంది. అయితే గ్రామాల్లో ఇంటికి కొన్ని మొక్కలు అధికారులు సరఫరా చేసి పని కానిచ్చేస్తున్నారు. ఆ తర్వాత మొక్క ఉందో లేదో వాటి సంరక్షణ తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. మొక్కలు 85% బతికేలా చూడాల్సిన అవసరం ఉంది. గుంత తీయడం,మొదలు నాటడం, పెంచి పెద్ద చేయడం కోసం... ఏడాది పాటు ఒక మొక్క పై ప్రభుత్వం 150 రూపాయలు ఖర్చు చేస్తుంది. జిల్లాలో డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో 373 నర్సరీల్లో 1.85 కోట్ల మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో 60 నర్సరీలో 60 లక్షల మొక్కలు నిర్దేశించబడ్డాయి. ఒక్కో గ్రామంలో జనాభా, భూమి విస్తరణ ని బట్టి 20 వేల నుంచి లక్ష మొక్కలను పెంచే విధంగా ఏర్పాటు చేశారు. అయితే మొక్కలు నాటడానికి,గుంతలు తవ్వడానికి,ఉపాధి కూలీలు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఇప్పుడు సకాలంలో వర్షాలు పడడంతో ఉపాధి కూలీలు వ్యవసాయ పనులకు వెళుతున్నారు.ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు కూలీలు వచ్చే పరిస్థితి ఉండదు. ఉపాధి కూలీ పైసలు 15 రోజులకు నెల రోజులకు పడటంతో అందులో 150 నుంచి 180 రూపాయల వరకే రావడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. రైతులు వరినాట్లు వేయడానికి...విత్తన పత్తి కలుపు పనులకు రోజుకు రూ 300-400 వరకు చెల్లిస్తుoడడంతో కూలీలంతా వ్యవసాయ పనులకు మొగ్గుచూపుతున్నారు. గుంతలు తీసి.. మొక్కలు నాటి... నీళ్ళు పోసేందుకు కూలీలు దొరకడం లేదు. వర్షాభావం కూలీల కొరతతో హరితహారం ముందుకు సాగడంలేదు. నెలాఖరుకు లక్ష్యం పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు....bytes
bytes:- ఉపాధి కూలీలు- (2,3,4)
EVO:- జిల్లా హరిత జిల్లాగా కావాలంటే అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో మొక్కలు నాటడం లో ఆ మొక్కలు బ్రతికించడానికి పూర్తి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.


Body:TG_MBNR_3_20_HARITHHARAM_LAXAM_NERAVERENA_PKG(1)_TS10050


Conclusion:TG_MBNR_3_20_HARITHHARAM_LAXAM_NERAVERENA_PKG(1)_TS10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.