ETV Bharat / state

నేటి నుంచి సీపీఐ జాతీయ సమితి సమావేశాలు - సీపీఐ వార్తలు

సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మగ్ధుమ్ భవన్‌లో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజాతోపాటు ఇతర జాతీయ నేతలంతా హాజరుకానున్నారు.

cpi national council meeting in hyderabad
టి నుంచి సీపీఐ జాతీయ సమితి సమావేశాలు
author img

By

Published : Jan 29, 2021, 4:22 AM IST

హైదరాబాద్ వేదికగా సీపీఐ జాతీయ సమితి సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. మగ్ధుమ్ భవన్‌లో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజాతోపాటు ఇతర జాతీయ నేతలంతా హాజరుకానున్నారు.

దేశ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రైతుల పోరాటంపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.

ఇదీ చదవండి: అంచనాలను అందుకోని ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.