ETV Bharat / state

'రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు ప్రధాని వెళ్లొద్దు' - అయోధ్యలో రామాలయ నిర్మాణం

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో అలాంటి చర్యలు తీసుకొవద్దని అన్నారు.

cpi narayana comments on PM modi not going to lay foundation stone for ayodhya Ramalayam
'రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు ప్రధాని వెళ్లొద్దు'
author img

By

Published : Jul 20, 2020, 4:42 PM IST

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేయడమంటే రాజ్యాంగ ఉల్లంఘనే అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రధాని ఇలాంటి చర్యలకు పోతే అరాచకాలు మొదలవుతాయని తెలిపారు.

మొన్నటి వరకు జరిగిన బాబ్రీ మసీదు గొడవలకు పరిష్కారం కనుగొన్నాం. మోదీ వెళ్తే అలా జరిగితే మళ్లీ నిరసనలు కొనసాగే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదని నారాయణ డిమాండ్ చేశారు. ఒక వేల శంకుస్థాపనకు వెళితే రాజ్యాంగ వ్యతిరేక ప్రధానిగా మిగిలి పోతారని హెచ్చరించారు.

'రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు ప్రధాని వెళ్లొద్దు'

ఇదీ చూడండి : సచివాలయం కూల్చివేతపై ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.