ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రివర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద అనైతిక పద్దతిలో పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహరించారని ఆరోపించారు. అక్కడి జనాలు తిరగబడితే పారిపోయాడని విమర్శించారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రివర్గం నుంచి పువ్వాడను బర్తరఫ్ చేయండి: నారాయణ - మంత్రివర్గం నుంచి అజయ్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్
రాష్ట్ర మంత్రివర్గం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్‌ను బర్తరఫ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనైతిక పద్దతిలో మంత్రి వ్యవహరించారని ఆరోపించారు.
మంత్రివర్గం నుంచి పువ్వాడను బర్తరఫ్ చేయండి: నారాయణ