ETV Bharat / state

"ఆ పదకొండు రోజులు మద్యం అమ్మొద్దు" - ఈ 11 రోజులు

వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు నిర్వహించే పదకొండు రోజులు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సీపీఐ నగర సమితి కార్యదర్శి నరసింహా డిమాండ్ చేశారు.

'ఈ 11 రోజులు మద్యం అమ్మకాలు బంద్​ చేయాలి'
author img

By

Published : Aug 29, 2019, 8:27 PM IST

'ఈ 11 రోజులు మద్యం అమ్మకాలు బంద్​ చేయాలి'

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మద్యం అమ్మకాలు బంద్​ చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ నెల 31న హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ నగర సమితి కార్యదర్శి నరసింహా తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ ప్రజలు 11 రోజులపాటు వినాయకుడికి పూజలు చేస్తుంటే.. మరో వైపు విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేపట్టడం సరికాదన్నారు.

విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్​లో వినాయక ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయన్నారు. అంతటి ఖ్యాతి కలిగిన ఈ ఉత్సవాల్లో మద్యం అమ్మకాలు కొనసాగించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని సెప్టెంబర్ 2 నుంచి 11 రోజుల పాటు నగరంలో మద్యం బంద్​ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : 'తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్'

TG_Hyd_29_29_Cpi On Liquor Protest_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) వినాయక చవితి ఉత్సావాలలో మద్యం అమ్మకాలు బందు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్ తో ఈ నెల 31 న హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ హైదరాబాద్ నగర సమితి కార్యదర్శి నరసింహా తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠత ఉంటూ ప్రజలు 11రోజుల పాటు వినాయకుడికి పూజలు చేస్తుంటే... మరో వైపు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరగడం భక్తులకు మనోభావాలకు దెబ్బ తీసే లాగా ఉందన్నారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలు ప్రపంచంలో నే ఎంతో గుర్తింపు తీసుకోవచ్చయని పేర్కొన్నారు. అంతటి ఖ్యాతి కలిగిన ఈ ఉత్సవాల్లో మద్యం అమ్మకాలు కొనసాగించడం హేయమైన చర్య అన్ని వారు అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని సెప్టెంబర్ 2నుంచి 11రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు, బార్ షాపులు, పర్మిట్ రూమ్ లు బంద్ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బైట్ : టి. నర్సింహా, సీపీఐ హైదరాబాద్ నగర సమితి కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.