ETV Bharat / state

కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలి: చాడ - చాడ వెంకట్​రెడ్డి తాజా వార్తలు

కరోనా నియంత్రణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

cpi chada demanding health emergency in the state
కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలి: చాడ
author img

By

Published : Jul 30, 2020, 8:08 PM IST

రాష్ట్రంలో తక్షణమే హెల్త్​ ఎమర్జెన్సీని ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్‌ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని.. ప్రభుత్వం నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

మరోవైపు కొవిడ్​ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటే.. వారికి సక్రమంగా జీతాలు చెల్లించకపోవడం సరికాదని చాడ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెండింగ్​లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో కార్పొరేట్​ ఆసుపత్రుల దోపిడీ అంతకంతకూ పెరిగిపోతుందన్న ఆయన.. ప్రభుత్వం తక్షణమే వీటిపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచూడండి: ఇసుక మాఫియా వెనక ఎంత పెద్ద అండ ఉందో అర్థమవుతోంది: చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.