ETV Bharat / state

సైబరాబాద్​ పరిధిలో సీపీ 'డ్రంక్​ అండ్​ డ్రైవ్'​ తనిఖీలు

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించి వాహనం నడపొద్దని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​.. వాహన చోదకులను కోరారు. ఈ మేరకు కమిషనరేట్​ పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ నిర్వహణ పనితీరును పరిశీలించారు.

cp sajjanar
సీపీ సజ్జనార్​
author img

By

Published : Dec 31, 2020, 8:43 AM IST

మద్యం సేవించి వాహనం నడపొద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్.. వాహనచోదకులను కోరారు. ఈ మేరకు కమిషనరేట్​ పరిధిలో డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేశారు. నిర్వహణ తీరును పరిశీలించారు.

మద్యం సేవించి వాహనం నడిపిన వారికి ప్రమాదాలు ఎలా జరుగుతాయో సీపీ వివరించారు. ఇటీవల గచ్చిబౌలి ప్రమాదంలో ఒకరి నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో 5 గురు ప్రాణాలు కోల్పోయాలని పేర్కొన్నారు. నిర్లక్ష్య వైఖరితో కొందరి ఉద్యోగాలు కూడా పోయాయని తెలిపారు. వాహన చోదకులు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: పచ్చని కుటుంబాన్ని కూల్చేసిన కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.