ETV Bharat / state

ఐపీఎల్​ ఫైనల్​కు ఉప్పల్ స్టేడియం సిద్ధం​ - rachakonda cp

హైదరాబాద్​లోని ఉప్పల్​స్టేడియంలో ఆదివారం జరగబోయే ఐపీఎల్​ 12 ఫైనల్​ మ్యాచ్​కు సంబంధించి భద్రతా ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ పేర్కొన్నారు.

cp-mahesh-
author img

By

Published : May 11, 2019, 12:46 PM IST

Updated : May 11, 2019, 1:56 PM IST

ఉప్పల్​ మైదానంలో ఈనెల 12 న ముంబయి ఇండియన్స్,​ చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య ఐపీఎల్ ​ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. రేపు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ఇవాళ ఏర్పాట్లను సమీక్షించారు. స్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ను ఏర్పాటు చేశామన్నారు. మైదాన పరిసరాల్లో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 2800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియంలో షీటీమ్స్​ కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. నిర్దేశించిన చోటనే వాహనాలు పార్కింగ్​ చేయాలని సూచించారు.

ఐపీఎల్​ ఫైనల్​కు ఉప్పల్ స్టేడియం సిద్ధం​

ఇదీ చదవండి: 32 లక్షల విలువైన పత్తివిత్తనాలు పట్టివేత

Last Updated : May 11, 2019, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.