ETV Bharat / state

హైదరాబాద్​లో పలు ఆస్పత్రులను సందర్శించిన సీపీ - ప్రభుత్వాసుపత్రులను సందర్శించిన సీపీ

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్​ నగరంలోని పలు ప్రభుత్వాసుపత్రులను సందర్శించారు. దవాఖానాల వద్ద పోలీసు సహాయక కేంద్రాలతో పాటు, భద్రతను పర్యవేక్షించారు.

Telangana news
హైదరాబాద్​ వార్తలు
author img

By

Published : May 19, 2021, 12:31 PM IST

హైదరాబాద్​ నగర పోలీస్​ కమిషన్​ అంజనీకుమార్​ నగరంలోని పలు ఆస్పత్రులను సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్పత్రుల వద్ద పోలీస్​ సహాయక కేంద్రాల పనితీరును పర్యవేక్షించారు. మొదటగా నారాయణ గూడ ఠాణా పరిధిలోని కింగ్​కోఠి దవాఖానాను సందర్శించారు.

ఆస్పత్రి వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట నగర అదనపు పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్, ఏసీపీ మురళీ కృష్ణ ఉన్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.