ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న చందర్ కుమార్‌పై సీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ అనంతరం ఇన్స్పెక్టర్ను సీపీ సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖలో ఇలాంటివి సహించేది లేదని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే 949061655కి వాట్సాప్ సందేశం పంపాలని సీపీ సూచించారు.
ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్ - ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్
ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖలో ఇలాంటివి సహించేది లేదని సీపీ స్పష్టం చేశారు.
![ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8459792-245-8459792-1597727132436.jpg?imwidth=3840)
ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసిన సీపీ అంజనీకుమార్