ETV Bharat / state

దాదాపు 1700 కేసుల్లో రాజీ కుదిర్చాం: సీపీ

సికింద్రాబాద్​ సివిల్​ కోర్టులో ఏర్పాటు చేసిన మెగా లోక్​ అదాలత్​కు అపూర్వ స్పందన లభించింది. దాదాపు 1700 కేసుల్లో రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

సీపీ అంజనీ కుమార్
author img

By

Published : Mar 9, 2019, 7:03 PM IST

మెగా లోక్​ అదాలత్
మెగా లోక్​ అదాలత్​ సందర్భంగా నెల రోజులుగా దాదాపు 2000 కేసులకు నోటీసులు అందించినట్లు నగర సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. గత 20 రోజుల నుంచి నార్త్​ జోన్​ పోలీసులు 1700 కేసుల్లో రాజీ కుదిర్చి సమస్య పరిష్కరించారన్నారు. వారి శ్రమను గుర్తించి న్యాయమూర్తి అభినందించారని కమిషనర్ వెల్లడించారు.

ఇవీ చూడండి:దర్యాప్తు ముమ్మరం చేశాం: స్టీఫెన్‌ రవీంద్ర

Intro:హైదరాబాదులో లో ర్టీసీ ఇ ఎంప్లాయిస్ యూనియన్,, జాతీయ మజ్దూర్ యూనియన్ వేరువేరుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు

Body:సమాజంలో లో మహిళలు డైరీ సాహసాలతో అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ టి సి ఉన్నతాధికారులు సూచించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ విద్యానగర్లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ లు వేర్వేరుగా తమ యూనియన్ కార్యాలయంలో లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్టీసీ (ఈ ఏ ) ఈ డి ఎం రవీందర్, ఆర్టీసీ ఈ డి( రెవెన్యూ కార్యదర్శి పురుషోత్తం, తదితర అధికారులు పాల్గొని మహిళల సమస్యలపై సానుకూలంగా స్పందించారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు....

Conclusion:ఆర్టీసీ ఇ యూనియన్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పోటాపోటీగా నిర్వహించి పలువురు మహిళలను సన్మానించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.