ETV Bharat / state

ఘనంగా సీపీ అంజనీకుమార్​ పుట్టినరోజు వేడుక

author img

By

Published : Jan 28, 2021, 7:59 PM IST

సీపీ అంజనీకుమార్ పుట్టినరోజు వేడుకను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా నిర్వహించారు. సీపీ చేత కేక్ కట్​ చేయించి.. శుభాకాంక్షలు తెలిపారు.

cp anjani kumar birthday celebrations at nampalli
ఘనంగా సీపీ అంజనీకుమార్​ పుట్టినరోజు వేడుక

హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ అంజనీ కుమార్ పుట్టినరోజు వేడుకను పోలీస్​ అధికారులు ఘనంగా నిర్వహించారు. నాంపల్లి నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీపీకి.. కార్యక్రమం అనంతరం ఠాణా ఆవరణలోనే జన్మదిన వేడుకను నిర్వహించారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో అంజనీ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు సీపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ పోలీస్​ కమిషనర్​ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: ఇంటికే ముఖ్యమంత్రి సహాయ నిధి: ఎమ్మెల్యే సండ్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.