ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ శివారు ప్రాంతంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చావుబతుకుల మధ్య మరికొన్ని ఆవులు కొట్టుమిట్టాడుతున్నాయి. పోస్టుమార్టం అనంతరం ఆవుల మృతికి కారణాలు చెబుతామని పశువైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: