ETV Bharat / state

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ ప్రారంభం - కరోనా వ్యాక్సిన్ న్యూస్

ఏపీలోని కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై-రన్‌ ప్రారంభమైంది. ఈ డ్రై-రన్‌ కార్యక్రమం ఇవాళ, రేపు కొనసాగనుంది.

corona vaccine dry run start
corona vaccine dry run start
author img

By

Published : Dec 28, 2020, 10:00 AM IST

దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో కొవిడ్-19 వాక్సినేషన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందు​లో భాగంగా... ఏపీలోని కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల డ్రైరన్ ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ డ్రైరన్ జరగనుంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి, ఉప్పులూరు పీహెచ్‌సీ, పూర్ణ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌, కృష్ణవేణి కళాశాల, ప్రకాశ్‌నగర్‌ ఆస్పత్రిల్లో డ్రై రన్‌ మెుదలుపెట్టారు.

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ ప్రారంభం

టీకా డ్రై రన్‌కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్‌, రెండో గదిలో వ్యాక్సినేషన్‌, మూడో గదిలో పరిశీలన చేస్తారు. కొవిన్‌ యాప్ పరిశీలన, ఇతర సమస్యలు తెలుసుకునేందుకే డ్రై రన్ నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: అక్కడ... నింగి.. నేల.. నీరు.. అన్నీ కలుషితమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.