రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు నిండిన వారికి యథాతథంగా రెండో డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ జరగనుంది. టీకా వేయించుకునే వారికి లాక్డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తుంది.
టీకా ధ్రువీకరణ పత్రం చూపిస్తే కేంద్రాలకు అనుమతించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రాణాలకు తెగిస్తూ.. పునర్జన్మ అందిస్తూ...