ETV Bharat / state

కొండాపూర్ ఏరియా హాస్పిటల్​లో కరోనా విజృంభణ - covid-19 positive cases recorded in kondapur area hospital

కొండాపూర్ ఏరియా హాస్పిటల్​లో కరోనా విజృంభణ

author img

By

Published : Jun 19, 2020, 7:42 PM IST

Updated : Jun 19, 2020, 10:21 PM IST

19:38 June 19

కొండాపూర్ ఏరియా హాస్పిటల్​లో కరోనా విజృంభణ

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్ ఏరియా హాస్పిటల్​లో కరోనా విజృంభింస్తోంది. ఆసుపత్రిలో ఇవాళ 33 కరోనా కేసులు నిర్ధరణయ్యాయి. ఓ వైద్య సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఇక్కడ 95 మందికి టెస్టులు చేయగా 33 మందికి కరోనా పాజిటివ్‌గా తెలింది.

ఇదీ చూడండి: 'నానోస్పాంజెస్'​తో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట!

Last Updated : Jun 19, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.