శాసనమండలి జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుపై చర్చలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఇతర ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చర్చల అనంతరం సభ బిల్లును ఆమోదించింది.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి