రేపటి నుంచి శాసనసభా సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కరోనా నిర్ధారణ కేంద్రంలో ఈ మంత్రులిద్దరు పరీక్షలు చేయించుకోగా... వీరికి నెగెటివ్‌గా వెల్లడైంది. రేపటి నుంచి ఈ మంత్రులిద్దరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.
ఇవీ చూడండి: శాసనసభ ప్రాంగణంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు